methi vadiyalu recipe By , 2017-12-22 methi vadiyalu recipe Here is the process for methi vadiyalu making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 15min Ingredients: మినప్పప్పు- రెండు కప్పులు,,మెంతి ఆకులు- ఎనిమిది కప్పులు,,జీలకర్ర- రెండుచెంచాలు,,ఉప్పు- రెండు చెంచాలు,,పచ్చిమిర్చి- పన్నెండు,,అల్లం తరుగు- నాలుగు చెంచాలు., Instructions: Step 1 ముందు రోజు రాత్రి మినప్పప్పును నానబెట్టుకోవాలి. మర్నాడు కడిగి మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. అందులో కడిగి సన్నగా తరిగి పెట్టుకున్న మెంతికూర, పచ్చిమిర్చి తరుగు, అల్లం ముక్కలు, జీలకర్ర, ఉప్పు వేసి కలపాలి. Step 2 కాసేపయ్యాక పల్చని తడి వస్త్రం మీద బిళ్లల మాదిరి పెట్టుకోవాలి. బాగా ఎండే వరకూ ఉంచితే పురుగు పట్టకుండా ఉంటాయివి.          
Yummy Food Recipes
Add
Recipe of the Day