tangdi kabab recipe making tips By , 2014-12-22 tangdi kabab recipe making tips tangdi kabab recipe making tips : the cooking tips to make tangdi kabab chicken recipe. It is simple to make in home Prep Time: 50min Cook time: 45min Ingredients: 5-8 చికెన్ లెగ్ పీసులు, వంటకానికి సరిపడేంత అల్లం వెల్లుల్లి పేస్ట్, వంటకానికి సరిపడేంత నిమ్మకాయం రసం, 2 టీ స్పూన్లు కార్న్ ఫ్లోర్, 3 టీ స్పూన్లు సోయా సాస్, 1/4 టీ స్పూన్ తెల్లమిరియాల పొడి, 2 టీ స్పూన్లు టమోటా సాస్, 2 కోడిగుడ్లు, 5 పచ్చిమిర్చి, తగినంత నూనె (ఫ్రై చేయడానికి), రుచికి తగినంత ఉప్పు, Instructions: Step 1 చికెన్ లెగ్ పీసులను కావాల్సిన సైజులను కట్ చేసుకుని.. శుభ్రం చేసుకోవాలి. అనంతరం వటిపై కత్తితో గాట్లు పెట్టుకోవాలి. (ఇలా గాట్లు పెడితే.. మసాలా లోపలివరకు వెళ్లి టేస్టీగా అనిపిస్తుంది.) తర్వాత వాటికి నిమ్మరసం, ఉప్పు కలిపి పట్టించాలి. Step 2 అలా పట్టించిన కొద్దిసేపటి తర్వాత చికెన్ ముక్కలకు అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, సోయాసాస్, టమోటా సాస్, మైదా, కార్న్ ఫ్లోర్, కొత్తిమీర, తెల్ల మిరియాలపొడి, గుడ్లు.. ఇలా తదితర పదార్థాలను కలిపి 15 నిముషాలవరకు నానబెట్టాలి. Step 3 ఇప్పుడు ఒక బాణలి తీసుకున అందులో కొద్దిగా నూనె పోసి వేడి చేయాలి. నూనె కాగిన అనంతరం ఇదివరకు కలిపి పెట్టుకున్న లెగ్ పీసులను ఒక్కొక్కటిగా అందులో వేసి ఫ్రై చేయాలి. అంటే! టంగ్డీ చికెన్ రెడీ!
Yummy Food Recipes
Add