oats vegetabel soup By , 2014-08-11 oats vegetabel soup oats vegetabel soup - itsa very yummi recipe, healthy and tasty oats vegetabel soup easy preparation..... Prep Time: 20min Cook time: 30min Ingredients: కప్పు ఓట్స్, పావుకప్పు క్యారెట్, పావుకప్పు బీన్స్, పావుకప్పు క్యాబేజి, పావుకప్పు బఠానీలు, అరకప్పు పాలు, అరస్పూన్ మిరియాలపొడి, అరస్పూన్ పంచదార, కొద్దిగా కొత్తిమీర, Instructions: Step 1 కుక్కర్ లో కూరగాయముక్కలు వేసి ఒక విజిల్ వచ్చేవరకు ఉడికించి పక్కన ఉంచాలి. Step 2 ఒక బౌల్ లో ఉడికించిన కూరముక్కలు దాని నీరు వేసి అందులో ఓట్స్ వేసి ఉడికించాలి. Step 3 ఓట్స్ ఉడుకుతుండగా ఉప్పు, పంచదార, మిరియాలపొడి, వేసి బాగా ఉడికించాలి. అవసరమైతే కొన్ని నీళ్ళు పోసుకోవచ్చును. Step 4 ఓట్స్ బాగా ఉడికిన తరువాత చివరగా కొత్తిమీర వేసి దించి సర్వ్ చేయాలి.
Yummy Food Recipes
Add