egg bajji recipe By , 2017-07-11 egg bajji recipe Here is the process for egg bajji making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: కోడిగుడ్లు – ఉడకబెట్టినవి 5,,ఓట్స్- ఒకటిన్నర కప్పు,,మిరియాల పొడి – అర టీ స్పూన్,,ఉప్పు – రుచికి తగినంత,,నూనె- వేయించడానికి తగినంత,,చాట్‌మసాలా- టీ స్పూన్,,నిమ్మరసం- టీ స్పూన్., Instructions: Step 1 ఎగ్ బజ్జి తయారు చేయడం చాలా సులభం. మొదటగా ఒక పాత్రలో ఓట్స్, గుడ్డు సొన, నిమ్మరసం, ఉప్పు, మిరియాల పొడి, చాట్‌మసాలా వేసి బాగా కలపాలి.  Step 2 ఉడికించిన గుడ్డును అందులో వేసి మిశ్రమమంతా గుడ్డుకి బాగా పట్టేలా తిప్పాలి.  Step 3 స్టౌపై బాణలి పెట్టి నూనె కాగనివ్వాలి. ఆ గుడ్డును నూనెలో వేసి ఓట్స్ మిశ్రమం గోధుమరంగులోకి మారేంతవరకు వేయించాలి.  Step 4 ఆ గుడ్డును కత్తితో మీకు ఇష్టం వచ్చిన ఆకారంలో ముక్కలుగా కట్‌చేసి సర్వ్ చేయోచ్చు.      
Yummy Food Recipes
Add