egg-fried-rice By , 2018-04-09 egg-fried-rice Here is the process for egg-fried-rice making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: మష్రుమ్ - 10 to 15 (neatly sliced),గుడ్లు - 2,అన్నం - 1 bowl,పచ్చిమిర్చి - 5 to 6 (chopped),అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 teaspoon,వెనిగర్ - 1 tablespoon,స్ప్రింగ్ ఆనియన్ - 1 cup,చిల్లీ సాస్ - 1 tablespoon,టమోటో సాస్ - 1 tablespoon,సోయాసాస్ - 1 tablespoon,జీలకర్ర - 1/2 tablespoon,కొత్తిమీర - 1/2 cup (chopped),ఉప్పు- రుచికి సరిపడా,నూనె- తగినంత, Instructions: Step 1 పాన్ తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. అందులో జీలకర్ర వేసి ఒక నిముషం వేగించాలి. Step 2 తర్వాత అందులో పచ్చిమిర్చి , అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగించాలి.  Step 3 ఇప్పుడు అందులో మష్రుమ్ మరియు గుడ్లు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి.  Step 4 తర్వాత సాస్ లు ఒకదాని తర్వాత ఒకటి వేసి కొద్దిసేపు అలాగే సోక్ చేయాలి .   Step 5 తర్వాత అందులో ముందుగా వండి పెట్టుకొన్న అన్న వేసి మొత్తం మిశ్రమం కలగలిసేలా మిక్స్ చేస్తూ చేసుకోవాలి .    Step 6 ఇలా మిక్స్ చేస్తున్నప్పుడే వెనిగర్, రుచికి సరిపడా కొద్దిగా ఉపు వేసి మిక్స్ చేసుకోవాలి.    Step 7 గార్నిషిగ్ కోసం కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి . అంతే హెల్తీ అండ్ టేస్టీ మష్రుమ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ...              
Yummy Food Recipes
Add