egg sandwich recipe By , 2017-09-12 egg sandwich recipe Here is the process for egg sandwich making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 5min Ingredients: బ్రౌన్ బ్రెడ్: 6 స్లైసులు;,ఉడకబెట్టిన గుడ్లు: 3;,ఉడకబెట్టిన చికెన్ : (చిదుముకున్నది) 1 కప్పు;,మెయోనేజ్: అరకప్పు;,కొత్తిమీర తరుగు : పావు కప్పు;,క్యాప్సికం ముక్కలు: పావు కప్పు;,పచ్చిమిర్చి తరుగు: 2 టీస్పూన్లు;,చీజ్ తురుము: పావు కప్పు;,సన్నగా, పొడవుగా తరిగిన ఉల్లి తరుగు: పావు కప్పు;,ఉప్పు,మిరియాల పొడి: తగినంత, Instructions: Step 1 ముందుగా చీజ్‌ని, మెయోనేజ్‌ని బాగా కలుపుకోవాలి. దీనికి చిదిమిన గుడ్డు ముక్కలని చేర్చాలి.  Step 2 మిగతా పదార్థాలను ఒక్కొక్కటిగా ఈ మిశ్రమానికి చేర్చి కలపాలి.  Step 3 బ్రెడ్ స్లైసెస్‌కి రెండు వైపులా బటర్ రాసి ఒక వైపు తయారుచేసుకున్న మిశ్రమాన్ని సమంగా పరిచి, దాని మీద సన్నగా ఉల్లిపాయ ముక్కలను పేర్చి, మరో బ్రెడ్ స్లైస్‌ని దీని మీద ఉంచాలి.  Step 4 గ్రిల్ లేదా పెనం వేడి చేసుకొని ఈ శాండ్‌విచ్‌ను చీజ్ కరిగే వరకూ రెండు వైపులా కాల్చాలి. tasty ఎగ్ శాండ్‌విచ్                  
Yummy Food Recipes
Add