Chicken sagetts By , 2017-11-30 Chicken sagetts Here is the process for Chicken sagetts making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: బోన్లెస్ చికెన్ బ్రెస్ట్ ముక్కలు - నాలుగు,,నూనె - మూడు కప్పులు,,గుడ్లు - రెండు,,ఉప్పు -ఒక టేబుల్ స్పూన్,,మైదా - ముప్పావు కప్పు,,నువ్వులు - అర కప్పు., Instructions: Step 1 చికెన్ను చిన్న ముక్కలుగా కోసుకోవాలి.  Step 2 వెడల్పాటి కడాయిలో నూనె వేడిచేయాలి. గుడ్లు, నీళ్లు, ఉప్పులను ఒక గిన్నెలోకి తీసుకుని బాగా కలపాలి.  Step 3 మరో గిన్నెలో మైదా, నువ్వుల్ని కలుపుకోవాలి. కోసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని మొదట గుడ్డు మిశ్రమంలో ముంచి తరువాత మైదా మిశ్రమంలో దొర్లించాలి.  Step 4 ఈ ముక్కల్ని బంగారు రంగు వచ్చే వరకు వేగించి పేపర్ టవల్ పైన వేయాలి. అంతే నగ్గెట్స్ రెడీ. వీటిని మీకు నచ్చిన సాస్తో తింటుంటే యమ్మీయమ్మీగా ఉంటాయి.      
Yummy Food Recipes
Add