sprouts twist recipe By , 2017-07-02 sprouts twist recipe Here is the process for sprouts twist making .Just follow this simple tips Prep Time: 30min Cook time: 5min Ingredients: ఉడికించిన పెసలు మొలకలు- కప్పు,జీలకర్ర పొడి-చెంచా,కారం- చెంచా,ఆమ్‌చూర్‌ పొడి- పావుచెంచా,ఉప్పు- తగినంత,మైదా- కప్పు,నెయ్యి- చెంచా,వాము- అర చెంచా, Instructions: Step 1 పెసలు, జీలకర్ర పొడి, కారం కొద్దిగా ఉప్పు, ఆమ్‌ చూర్‌ పొడిని ఓ గిన్నెలోకి తీసుకుని బాగా కలపాలి.  Step 2 అలాగే మరో గిన్నెలో మైదా, నెయ్యి, వాము తీసుకుని నీళ్లతో చపాతీ పిండిలా కలిపి పదిహేను నుంచి ఇరవై నిమిషాలు నాననివ్వాలి.  Step 3 ఆ తరువాత మైదా పిండిని కొద్దిగా తీసుకుని చిన్న చపాతీలా వత్తుకుని మధ్యలో మొలకల మిశ్రమాన్ని ఉంచి చపాతీ మీదంతా పరిచినట్లుగా చేసి తరువాత పొడ్డుగ్గా రోల్‌లా చుట్టుకోవాలి.  Step 4 దీన్ని మళ్లీ గుండ్రంగా వచ్చేలా చుట్టుకోవాలి. ఇలా చేసుకున్న వాటిని పెనంపై ఉంచి కొద్దిగా నూనె వేసుకుంటూ రెండు వైపులా కాల్చుకోవాలి.    
Yummy Food Recipes
Add