SEMIYA CHICKEN DUM BIRYANI By , 2018-06-13 SEMIYA CHICKEN DUM BIRYANI Here is the process for semiya chicken dum biryani making .Just follow this simple tips Prep Time: 1hour 15min Cook time: 35min Ingredients: చికెన్: పావుకిలో,సేమియా: అరకిలో,అల్లంవెల్లుల్లి ముద్ద: పావుకప్పు,గరంమసాలా: మూడు చెంచాలు,బిర్యాని ఆకు: కొద్దిగా,కారం: రెండు చెంచాలు,ఉల్లిపాయ, కొబ్బరి కలిపిన మిశ్రమం: రెండు చెంచాలు,కొత్తిమీర, పుదీనా తురుము: రెండు చెంచాల చొప్పున,ఉప్పు: మూడు చెంచాలు, Instructions: Step 1 వెడల్పాటి గిన్నెలో చికెన్ తీసుకుని సేమియా తప్ప పైన పేర్కొన్న పదార్థాలన్నింటినీ బాగా కలిపి మూతపెట్టేయాలి.  Step 2 గంటసేపు అలాగే వదిలేస్తే, మసాలా చికెన్కు పడుతుంది. ఇప్పుడు కాస్త దళసరిగాఉన్న బాణలి తీసుకుని అందులో చికెన్ మిశ్రమాన్ని పరిచినట్టు చేసి, పైన వేయించిన సేమియాను పరవాలి.  Step 3 సన్నని మంటపై కాసేపు ఉంచి పది నిమిషాలయ్యాక మూతతీసి మొత్తం కలిపి అరగ్లాసు నీళ్లు చల్లి, మళ్లీ మూతపెట్టేయాలి.  Step 4 కాసేపటికి సేమియా మగ్గుతుంది. దీన్ని మరో గిన్నెలోకి తీసుకుని వేయించిన జీడిపప్పుతో అలంకరింస్తే సరి.          
Yummy Food Recipes
Add
Recipe of the Day