mushrooms soup recipe By , 2017-07-06 mushrooms soup recipe Here is the process for mushrooms soup making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: మష్రూమ్ – రెండు కప్పులు,వెల్లుల్లి – పావు కప్పు,నెయ్యి – రెండు టేబుల్ స్పూన్లు,దాల్చిన చెక్క – ఒకటి,కొత్తిమీర – కాసింత,ఉప్పు, మిరియాల పొడి – తగినంత, Instructions: Step 1 బాణలిలో నెయ్యి వేడయ్యాక దాల్చిన చెక్క వేసి వేపాలి. తర్వాత వెల్లుల్లి ముక్కలు చేర్చి వేపుకోవాలి.  Step 2 దోరగా వేగా మష్రూమ్ ముక్కల్ని వేసి దోరగా వేగాక మూడు నుంచి నాలుగు కప్పుల నీటిని చేర్చి తగినంత ఉప్పుతో ఉడికించాలి.  Step 3 మష్రూమ్ ఉడికాక మిరియాల పొడి చిలకరించి కాసేపుంచి కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి దించేయాలి.  Step 4 అంతే మష్రూమ్ సూప్ రెడీ. ఈ సూప్‌ను కార్న్ చిప్స్‌తో హాట్ హాట్‌గా సిప్ చేస్తే టేస్టీగా ఉంటుంది    
Yummy Food Recipes
Add
Recipe of the Day