CHICKEN KAJA BIRYANI By , 2018-06-13 CHICKEN KAJA BIRYANI Here is the process for chicken kaja biryani making .Just follow this simple tips Prep Time: 1hour 20min Cook time: 50min Ingredients: బియ్యం: కేజీకొవ్వు తీసిన ఎముకల్లేని చికెన్: కేజీ,లవంగాలు,దాల్చినచెక్క, యాలకులు, ధనియాలు, జీలకర్ర: 3౦ గ్రాముల చొప్పున,ఉప్పు: తగినంత,కారం: తగినంత,పసుపు: అరచెంచా,టమాటాలు: రెండు,పుదీనా: కట్ట,అల్లం వెల్లుల్లి పేస్ట్: నాలుగు చెంచాలు,పెరుగు: సరిపడా,జీడిపప్పు పొడి: 100 గ్రా, Instructions: Step 1 మసాలా దినుసులన్నింటినీ మెత్తగా చేసుకుని, పెరుగుతో సహా మిగిలిన పదార్థాలన్నీ కలిపి చికెన్ ముక్కలకు పట్టించాలి. Step 2 ఈ ముక్కలని కనీసం గంటసేపు పక్కన ఉంచాలి.ఇంతలో అన్నాన్ని ముప్పావు వంతు ఉడకనివ్వాలి.  Step 3 ఆ తరవాత మరో మందపాటి పాత్రను తీసుకుని చికెన్ ముక్కలను ఖాళీ లేకుండా అడుగున పేర్చాలి.  Step 4 వీటిపై అన్నాన్ని పేర్చి మూతపెట్టి పైన బరువు పెట్టాలి. దీన్ని దాదాపు నలభై అయిదు నిమిషాల పాటు పొయ్యి మీద ఉడికించాలి. అంతే బిర్యాని సిద్ధం. దీనికి జతగా కాయగూరల సాంబారు ఉంటే చాలా రుచిగా ఉంటుంది.          
Yummy Food Recipes
Add