METHI MACHI AMLET By , 2018-06-13 METHI MACHI AMLET Here is the process for methi machi amlet making .Just follow this simple tips Prep Time: 25min Cook time: 30min Ingredients: కొరమీను చేప(శుభ్రం చేసి ఉడికించినది):,కప్పు వెల్లుల్లి పలుకులు,,అల్లం తురుము: రెండు చెంచాల చొప్పున,పచ్చిమిర్చి: నాలుగు(సన్నగా తరగాలి),మిరియాల పొడి: పావు చెంచా,ఉల్లిపాయ: ఒకటి(సన్నగా తరగాలి),సన్నగా తరిగిన మెంతి ఆకులు: అరకప్పు,ఉప్పు: సరిపడా,నూనె: వేయించడానికి తగినంత,కోడిగుడ్లు: నాలుగు,గరంమసాలా: అరచెంచా,నిమ్మరసం: అరచెంచా, Instructions: Step 1 బాణలిలో నాలుగు చెంచాల నూనె వేడి చేసి ఉల్లిపాయ ముక్కల్ని వేయించాలి.  Step 2 ఇందులో అల్లం తురుము, వెల్లుల్లి పలుకులు, పచ్చిమిర్చి, మెంతి ఆకులు, తగినంత ఉప్పు వేసి సన్ననిమంట పై వేయించాలి.  Step 3 ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న చేప, గరం మసాలా కూడా చేర్చి పదినిమిషాలు వేయించాలి. Step 4 చివరగా మిరియాల పొడి చల్లి పొయ్యి కట్టేసి నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమం పూర్తిగా చల్లారాక కోడిగుడ్ల సొన కలపాలి. అవసరమైతే కొద్దిగా ఉప్పు చేర్చుకోవచ్చు.    Step 5 ఇప్పుడు పొయ్యిపై పెనం పెట్టి రెండు చెంచాల నూనె వేయాలి. అది వేడయ్యాక సిద్ధంచేసి పెట్టుకున్న ఆమ్లెట్ మిశ్రమాన్ని పెనం పై వేయాలి.    Step 6 అవసరమనుకుంటే మరికాస్త నూనె చల్లి, రెండు వైపులా బంగారువర్ణంలోకి వచ్చేదాకా కాల్చాలి.          
Yummy Food Recipes
Add