chitti kajalu By , 2018-01-19 chitti kajalu Here is the process for chitti kajalu making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 15min Ingredients: మైదాపిండి: కప్పు,,బియ్యప్పిండి: టేబుల్‌స్పూను,,బేకింగ్‌ పౌడర్‌: పావుటీస్పూను,,నెయ్యి: 2 టేబుల్‌ స్పూన్లు,,వెన్న: టేబుల్‌స్పూను,,పంచదార:కప్పు,,నిమ్మరసం: టీస్పూను., Instructions: Step 1 మైదాలో బేకింగ్‌ పౌడర్‌, వెన్న వేసి కలపాలి. తరవాత తగినన్ని నీళ్లు పోసి చపాతీపిండిలా కలిపి పక్కన ఉంచాలి. Step 2 బియ్యప్పిండిలో నెయ్యి వేసి కలిపి పక్కన ఉంచాలి.పాన్‌లో పంచదార, అరకప్పు నీళ్లు పోసి మరిగించాలి. Step 3 సన్నని తీగ పాకం వచ్చాక నిమ్మరసం వేసి కలిపి దించి పక్కన ఉంచాలి.పిండిముద్దను పలుచని చపాతీలా వత్తాలి.  Step 4 దీనిమీద నెయ్యి కలిపిన బియ్యప్పిండిని చల్లి చాపలా చుట్టాలి. ఇలా చుట్టిన చపాతీని అంగుళంసైజు ముక్కలుగా కోసి అంచుల దగ్గర చిన్నగా వత్తాలి.    Step 5 వీటిని కాగిన నూనెలో వేయించి తీసి పాకంలో వేసి సుమారు అరగంటసేపు నాననివ్వాలి.          
Yummy Food Recipes
Add
Recipe of the Day