Banana lassi By , 2018-07-12 Banana lassi Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Banana lassi making in best way. Prep Time: 10min Cook time: 15min Ingredients: 1కప్ పెరుగు,1తొక్క తీసిన అరటిపండు,2 స్పూన్లు పంచదార,పావు టీ స్పూను ఇలాచి పొడి (టేస్ట్ కోసం),కొన్ని ఐస్ ముక్కలు, Instructions: Step 1 పెరుగు, పంచదార, అరటిపండు, ఇలచి పొడి ఐస్ ముక్కలు అన్ని కలిపి మిక్సి లో వేసి పూర్తిగా స్మూత్‌నెస్ వచ్చే వరకు ఉంచాలి. Step 2 ఆ లస్సీ ని గ్లాస్‌లో సర్వ్ చేయండి అంతే చల్ల చల్లటి అరటిపండు లస్సీ రెడీ టేస్ట్ కోసం చెర్రీలు, ఎండుకొబ్బరి వేసుకోవచ్చు
Yummy Food Recipes
Add