chintachiguru vankaya recipe By , 2017-07-25 chintachiguru vankaya recipe Here is the process for chintachiguru vankaya making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: వంకాయలు - అరకేజీ,,చింతచిగురు - ఒకటింబావు కప్పు,,సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు - కప్పు,,నూనె - పావుకప్పు,,పసుపు - చెంచా,,ఉప్పు - తగినంత,,పచ్చిమిర్చి - ఐదు,,ఎండుకొబ్బరిపొడి - రెండు టేబుల్‌ స్పూన్లు,,ధనియాలపొడి - చెంచా,,జీలకర్ర - చెంచా,,సెనగపప్పు - చెంచా,,ఆవాలు - చెంచా,,కూరకారం - అరచెంచా., Instructions: Step 1 ముందుగా వంకాయల్ని ముక్కల్లా తరిగి పెట్టుకోవాలి.  Step 2 ఇప్పుడు బాణలిలో నూనెవేడిచేసి జీలకర్రా, ఆవాలూ, సెనగపప్పును వేయించుకోవాలి.  Step 3 అవి వేగాక ఉల్లిపాయముక్కలు వేసేయాలి. తర్వాత వంకాయ ముక్కలూ, పసుపూ వేసి మూత పెట్టేయాలి.  Step 4 కాసేపటికి వంకాయముక్కలు కొద్దిగా మగ్గుతాయి.  Step 5 అప్పుడు కడిగిన చింతచిగురూ, పచ్చిమిర్చి వేసి బాగా కలపాలి.  Step 6 చింతచిగురు మగ్గి, వంకాయముక్కలు వేగాక తగినంత ఉప్పూ, కొబ్బరిపొడి, ధనియాలపొడి, కూరకారం వేసి బాగా కలపాలి. కూర దగ్గర అయ్యాక దింపేస్తే చాలు.  
Yummy Food Recipes
Add
Recipe of the Day