MORACO CHICKEN MASALA By , 2018-06-13 MORACO CHICKEN MASALA Here is the process for moraco chicken masala making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 30min Ingredients: చికెన్: అరకేజీ,ఉల్లిపాయలు: 2,టమాటాలు: 2,పెరుగు: అరకప్పు,పసుపు: పావు టీ స్పూను,నిమ్మరసం: 2 టేబుల్ స్పూన్లు,ఎండుమిర్చి: 6,వెల్లుల్లి రేకలు: 5,అల్లం ముక్క: అరంగుళం,మిరియాలు: 8,మెంతులు, జీలకర్ర, గసగసాలు: 1 టీ స్పూను చొప్పున,కొత్తిమీర: గుప్పెడు,లవంగాలు, యాలకులు: 2 చొప్పున,దాల్చినచెక్క: చిన్న ముక్క,నూనె: 2 టేబుల్ స్పూన్లు, Instructions: Step 1 శుభ్రం చేసిన చికెన్ ముక్కలను నిమ్మరసం, పెరుగు, ఉప్పు, పసుపు పట్టించి పక్కనుంచాలి.  Step 2 ఎండుమిర్చి, యాలకులు, దాల్చినచెక్క, లవంగాలు, వెల్లుల్లి, అల్లం, మిరియాలు, మెంతులు, జీలకర్ర, గసగసాలు వేగించి చల్లారిన తర్వాత పేస్టు చేసుకోవాలి. Step 3 నూనెలో ఉల్లి తరుగు దోరగా వేగించి,టమాటా ముక్కలు కూడా వేసి, అవి మెత్తబడ్డాక మసాల పేస్టు కలపాలి.  Step 4 ఇప్పుడు చికెన్ ముక్కలు కలిపి, రెండు నిమిషాల తర్వాత అరకప్పు నీరు పోసి మూతపెట్టి చిన్న మంటపై మగ్గించాలి. దించేముందు మరోసారి నిమ్మరసం పిండి కొత్తిమీర చల్లితే సరి.          
Yummy Food Recipes
Add
Recipe of the Day