North Indian coffee By , 2018-05-20 North Indian coffee Telugufoodrecipes provides thousands of veg and non veg tasty, healthy, special mouth watering food recipes. Along with cooking videos, food ideas, easy preparation methods from expert chefs. Prep Time: 5min Cook time: 25min Ingredients: పాలు 2 కప్పులు,పంచదార 3 టీ స్పూన్లు,వేడి నీరు,నెస్కెఫె కాఫీ పొడి 1, 2 టీ స్పూన్లు,కోకో 2 టే స్పూన్లు, Instructions: Step 1 ముందు ఒక గ్లాసులో పంచదార, కాఫీ పొడి, వేడినీరు కొంచెం వేసి ఒక టీస్పూన్ తో అలా బీట్  చేస్తుండాలి. Step 2 బాగా పంచదార కరిగి నురగ మాదిరిగా కాఫీ  వస్తుంది. Step 3 అపుడు కాడ గిన్నెలో, పాలు, నీరు కలిపి బాగా  మరిగించి బాగా బీట్ చేసిన గ్లాసులో పొసి అటు  ఇటు తిప్పి నురగ వచ్చేలా చేయాలి. Step 4 తరువాత, కాఫీ కప్పులలో ఎత్తిపోస్తే, కాఫీ పైన నురుగు వస్తుంది. దాని పై టీ స్పూన్ తో కోకో పొడి జల్లి అలాగే సర్స్ చేయాలి. Step 5 కోకో సువాసనతో కాఫీ చాలా రుచిగా ఉంటుంది. 
Yummy Food Recipes
Add