Saggubiyyam Payasam By , 2018-05-11 Saggubiyyam Payasam Here is the process for Saggubiyyam Payasam making .Just follow this simple tips Prep Time: 7hour 15min Cook time: 25min Ingredients: సగ్గుబియ్యం : ఒక కప్పు,పాలు : 4 కప్పులు,పంచదార : ఒక కప్పు,జీడిపప్పు పలుకులు : 15,కిస్ మిస్ : గుప్పెడు,ఏలకులు : 6(పొడి చేసుకోవాలి), Instructions: Step 1 ముందుగా సగ్గుబియ్యాన్ని ఆరు లేక ఏడు గంటలు నానబెట్టి, నీరు తీసేయాలి.  Step 2 ఒక గిన్నెలో రెండు కప్పుల నీరు పోసి సగ్గుబియ్యాన్ని సన్నని మంటఫై ఉడికించుకోవాలి.  Step 3 అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలి. ఉడికిన తర్వాత నాలుగు కప్పుల పాలు పోసి, కొద్దిగా కాగాక పంచదార వేసి రెండు నిముషాలు ఉడికించాలి.  Step 4 తర్వాత ఒక చిన్న పాత్రలో నెయ్యి వేసి అందులో జీడిపప్పు, కిస్ మిస్ లు వేసి వేయించాలి.   Step 5 ఉడికిన సగ్గుబియ్యం పాయసంలో ఏలకులపొడి, వేయించిన జీడిపప్పు, కిస్ మిస్ లను వేసి కలిపి దించుకోవాలి. వేడివేడిగా సర్వ్ చేయాలి.             
Yummy Food Recipes
Add