chicken lolly pops By , 2018-03-13 chicken lolly pops Here is the process for chicken lolly pops making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 15min Ingredients: చికెన్ లాలీ పాప్స్ ముక్కలు - పావు కేజీ,షేన్‌వాన్ సాస్ - రెండు స్పూన్లు,నిమ్మరసం - అర కప్పు,పసుపు పొడి - ఒక స్పూన్,అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ - రెండు స్పూన్లు,చాట్ మసాలా పౌడర్ - ఒక స్పూన్,ఎండు మిర్చి పౌడర్- ఒక స్పూన్,ఉప్పు, నూనె - తగినంత,పెరుగు - ఒక కప్పు, Instructions: Step 1 తయారీ విధానం ముందుగా చికెన్ లాలీ పాప్స్‌కు శుభ్రం చేసిన చికెన్ ముక్కలకు నిమ్మరసం, అల్లం, వెల్లుల్లి, గ్రీన్ చిల్లీ పేస్ట్, షేన్‌వాన్ సాస్, పెరుగు, పసుపు పొడి, ఎండు మిర్చి పౌడర్, ఉప్పు చేర్చి బాగా మిక్స్ చేసుకోవాలి. Step 2 చికెన్ ముక్కలకు బాగా మసాలా అంటాక 10-20 నిమిషాల పాటు చికెన్‌ను మ్యారినేట్ చేసుకోవాలి. Step 3 పాన్‌లో నూనె వేసి వేడయ్యాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కలను బాగా దోరగా ఉడికేంత వరకు నూనెలో వేపుకోవాలి. Step 4 వీటిని సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుని లెమన్ గార్నిష్‌తో టమోటా సాస్‌తో వేడి వేడిగా సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోద్ది.                   
Yummy Food Recipes
Add