cherry raita recipe By , 2017-06-15 cherry raita recipe Here is the process for cherry raita making .Just follow this simple tips Prep Time: 10min Cook time: Ingredients: తీపి పెరుగు - 300 మిలీ.,,రూఫ్‌ ఆఫ్జా (షర్బతుల్లో వాడే సువాసన ద్రవం) - 3 టీ స్పూన్లు,,తాజా చెర్రీలు - 150 గ్రా., Instructions: Step 1 తీపి పెరుగును (తోడు వేసే ముందు పాలల్లో పంచదారను కలపండి) బాగా గిలకొట్టాలి. తర్వాత రూఫ్‌ ఆఫ్జాను వేసి బాగా కలపాలి. Step 2 చెర్రీలను పెరుగులో మునిగేలా పెట్టి తినేముందు ఓ గంటపాటు ఫ్రిజ్‌లో ఉంచితే చాలు.              
Yummy Food Recipes
Add