nuvvula chicken recipe By , 2017-06-23 nuvvula chicken recipe Here is the process for nuvvula chicken making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: బోన్‌లెస్‌ చికెన్‌ - అర కిలో.,నువ్వులు - 2 స్పూన్లు.,నువ్వుల నూనె - 1 స్పూను.,సన్‌ఫ్లవర్‌ నూనె - 2 స్పూన్లు.,పుట్టగొడుగులు - 100గ్రా.,క్యాప్సికమ్‌ - 1.,ఉల్లికాడలు -4.,కార్న్‌ఫ్లోర్‌ - 2 స్పూన్లు.,వెజిటబుల్‌ స్టాక్‌ - 2 స్పూన్లు,నిమ్మరసం - స్పూను.,సోయాసాస్‌ - 1 స్పూను.,పచ్చిమిర్చి తురుము - కొంచెం.,అల్లం వెల్లుల్లి - 1 స్పూను., Instructions: Step 1 ముందుగా ఓ గిన్నెలో కార్న్‌ఫ్లోర్‌, వెజిటబుల్‌ స్టాక్‌, నిమ్మరసం, సోయాసాస్‌ తీసుకోవాలి. Step 2 పచ్చిమిర్చి తురుము, అల్లం వెల్లుల్లి బాగా కలిపి చికెన్‌ ముక్కలకు పట్టించాలి. Step 3 మూతపెట్టి ఫ్రిజ్‌లో నాలుగు గంటల పాటు నాననివ్వాలి. Step 4 పాన్‌లో నువ్వులు వేయించి తీసి పక్కన ఉంచుకోవాలి. Step 5 అదే పాన్‌లో నువ్వుల నూనె, సన్‌ఫ్లవర్‌ నూనె వేసి వేడిచేయాలి. Step 6 కాగాక చికెన్‌ ముక్కల్ని నీళ్లు లేకుండా వేసి వేయించుకోవాలి. Step 7 అందులోనే పుట్టగొడుగులు, క్యాప్సికమ్‌ ముక్కలు వేసి వేయించాలి. Step 8 తరువాత ఉల్లికాడల ముక్కలు వేసి వేయించాలి.  Step 9 ఇప్పుడు చికెన్‌ ముక్కలు వేసి 5 నిమిషాలు ఉడికించాలి. Step 10 చివరిగా నువ్వులు వేసుకుంటే సరి. Step 11 ఘుమ ఘుమలాడే నువ్వుల చికెన్‌ రెడీ.  
Yummy Food Recipes
Add
Recipe of the Day