Sorakaya Perugu Pachadi By , 2018-06-08 Sorakaya Perugu Pachadi Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Sorakaya Perugu Pachadi making in best way. Prep Time: 10min Cook time: 40min Ingredients: సొరకాయ 1/4 కిలో,పచ్చిమిర్చి 8,పల్లీలు వేయించి పొడిచేసినవి 3 టీ స్పూన్లు,ఆవాలు 1 టీ స్పూన్,పెరుగు కమ్మ నిది 2 కప్పులు,కరివేపాకు 6 రెబ్బలు,కొత్తిమీర 2 టీ స్పూన్లు తురుము,పచ్చికొబ్బరి కావాలంటే 1/2 కప్పు,ఎండుమిర్చి 2,తాలింపుగింజలు 2 టీ స్పూన్లు,నూనె 3 టీ స్పూన్లు, Instructions: Step 1 సొరకాయ చిన్నముక్కలుగ తరుగుకొని కొంచెం నీరు జల్లి ఉడికించి, చల్లార్చాలి Step 2 నీరు పిండి డిష్ లో ముక్కలను వేసి ఉంచాలి.  Step 3 పచ్చిమిర్చి, ఆవాలు, మిక్సీలో వేసి ముక్కలలో వేసి, పల్లీపొడి, పసుపు, ఉప్పు, పెరుగు, అన్నీ కలిపి, నూనె వేడి చేసి తాలింపు చేసి పెరుగు చట్నీలో కలిపాలి Step 4 కొత్తిమీర వేసి సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది.
Yummy Food Recipes
Add