palav By , 2018-05-31 palav Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty palav making in best way. Prep Time: 10min Cook time: 50min Ingredients: బాస్మతీ బియ్యం 1 కప్పు,క్యారెట్ తురుము 1 కప్పు,పచ్చి బఠాణి అర కప్పు,ఉల్లిపాయ 1,పచ్చిమిర్చి 2,నిమ్మరసం 4 చెంచాలు,పసుపు అర చెంచా,కారం అర చెంచా,మినపప్పు 1 చెంచా,ఉప్పు, నూనె తగినంత,జీడిపప్పు సరిపడా,కొత్తిమీర తురుము అరకప్పు, Instructions: Step 1 బఠాణీలను ఉడికించి పెట్టుకోవాలి. అన్నం వండి ఆరబెట్టాలి.  Step 2 స్టౌవ్ వెలిగించి నూనె వేడిచేసి మినపప్పు, జీడిపప్పు వేయాలి. Step 3 వేగాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు, కారం, ఉప్పు వేసి రెండు నిమిషాల తర్వాత క్యారెట్ తురుము వేయాలి. Step 4 కాసేపు మగ్గనిచ్చి బఠాణి వేసి మూత పెట్టాలి. పది నిమిషాల తర్వాత అన్నం కూడా వేసి మళ్ళి మూత పెట్టాలి. Step 5 మధ్యమధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. పదిహేను నిమిషాల తర్వాత నిమ్మరసం, కొత్తిమీర జల్లిదించేసుకోవాలి.
Yummy Food Recipes
Add
Recipe of the Day