khajur laddu recipe By , 2017-06-13 khajur laddu recipe Here is the process for khajur laddu making .Just follow this simple tips Prep Time: 30min Cook time: Ingredients: ఖర్జూరాలు - 20,నట్స్‌ - పావు కప్పు (బాదం, పిస్తా, జీడిపప్పు, వాల్‌నట్స్‌),పచ్చి కొబ్బరి కోరు - 1 టే.స్పూను, Instructions: Step 1 నట్స్‌ నూనె లేకుండా బాండీలో వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. Step 2 అదే బాండీలో విత్తనాలు తీసిన ఖర్జూరాలను వేసి మెత్తబడేవరకూ వేయించాలి. Step 3 తర్వాత కొబ్బరి కోరు వేసి కలిపి దించేయాలి.ఔ Step 4 వేయించి చల్లార్చిన ఖర్జూరాలను బ్లెండర్‌లో వేసి తిప్పి పక్కనుంచాలి.   Step 5 వేయించిన నట్స్‌ కూడా బ్లెండర్‌లో వేసి పలుకులుగా చేసుకోవాలి.   Step 6 తర్వాత ఖర్జూరాలు, నట్స్‌ రెండూ కలిపి బ్లెండర్‌లో తిప్పాలి.   Step 7 తర్వాత ఈ మిశ్రమంతో లడ్డూలు చుట్టాలి.   Step 8 ఈ లడ్డూలను కొబ్బరి కోరులో దొర్లించాలి.          
Yummy Food Recipes
Add