palak parata By , 2018-05-28 palak parata Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty palak parata making in best way. Prep Time: 15min Cook time: 30min Ingredients: గోధుమ పిండి అర కిలో,పాలకూర 100 గ్రా,ఊరగాయ పిండి మూడు టీ స్పూన్లు,నూనె 200 గ్రా, Instructions: Step 1  గోధుమ పిండి, తరిగిన పాల కూర, ఏ ఊరగాయ అయినా మీకు నచ్చినది.  Step 2 మూడు స్పూన్ల ఊరగాయ కారం కలిపి నీళ్ళు కావలసినంత సి పిండి తడపాలి. Step 3 పిండి గట్టిగా పరోటాలుగా వత్తి పెనం పై వేసి కాల్చి, నూనె వేసి పరోటాలు రెండు వైపులా కాల్చి తీయాలి. Step 4 ఊరగాయ రుచితో ఎంతో బాగుంటుంది. వెరైటీ పరోటా, ఇది కూడా పెరుగు అన్నీ వేసుకొని తినవచ్చును.
Yummy Food Recipes
Add