aratikaya bellam kura By , 2018-06-08 aratikaya bellam kura Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty aratikaya bellam kura making in best way. Prep Time: 5min Cook time: 35min Ingredients: అరటి కాయలు 2 (మీడియమ్ సైజువి),బెల్లం 50 గ్రా.,చింతపండు రసం 4 టీ స్పూన్లు,ఉప్పు 1 టీ స్పూన్,కారం 1 టీ స్పూన్,పసుపు చిటికెడు,బియ్యపు పిండి 2 టీ స్పూన్లు,నూనె 4 టీ స్పూన్లు,కరివేపాకు 6 రెబ్బలు,తాలింపుగింజలు,ఎండుమిర్చి 2,కొత్తిమీర 2 టీ స్పూన్లు తరుగు,ఇంగువ చిటికెడు, Instructions: Step 1 బాండీలో నూనె వేడి చేసి తాలింపు చేసి, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి, అరటికాయ తొక్కతీసి పెద్దముక్కలుగా కట్ చేసి ఉడికించాలి Step 2 చింతపండు పులుసు, కారం, ఉప్పు, బెల్లం, పసుపు, బియ్యపు పిండి కలిపి కొంచెం పలుచగా చేసి ముక్కలలో పోసి కూర ఉడికించాలి Step 3 దగ్గరగా ఉడికిన తరువాత దించి సర్వ్ చేయాలి. ఈ కూర పిల్లలు చాలా ఇష్టపడతారు. 
Yummy Food Recipes
Add
Recipe of the Day