Beans Poriyal By , 2018-06-08 Beans Poriyal Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Beans Poriyal making in best way. Prep Time: 10min Cook time: 30min Ingredients: బీన్స్ 200 గ్రా.,శనగపప్ప 100 గ్రా,పచ్చిమిర్చి 10,కొబ్బరి తురుము 1/2 కప్పు,అల్లం చిన్న ముక్క,నూనె 100 గ్రా,కరివేపాకు 2 టేబుల్ స్పూన్లు తరుగు,కొత్తిమీర 2 టేబుల్ స్పూన్లు తరుగు,తాలింపుగింజలు 2 టీ స్పూన్లు,ఎండుమిర్చి 2, Instructions: Step 1 శనగపప్పు కడిగి రెండు గంటలు నానబెట్టి జల్లెడలో వేసి నీరు తీయాలి Step 2 పచ్చిమిర్చి, కొబ్బరి, అల్లం మిక్సీలో వేసి ముద్ద చేసి ఉంచాలి. Step 3 కొంచెం నూకగా రుబ్బాలి. మెత్తగా ఉండకూడదు.  Step 4 బాండీలో నూనె వేడి చేసి, తాలింపు చేసి, ఎండుమిర్చి వేసి, బీన్స్ సన్నని తరుగు వేసి  మూత పెట్టి ఉడికించాలి Step 5 ముక్క ఉడికిన తరువాత, పసుపు, రుబ్బిన శనగపప్పు ముద్దను వేసి, ఉప్పువేసి కలిపి అలా అట్లకాడతో వేయిస్తూ ఉండాలి. బాగా ఎర్రగా వేయిస్తూ ఉండాలి. Step 6 ముద్దను బాగా పొడిగా అయ్యేంత వరకు వేయించి, కొత్తిమీర కూడవేసి సర్వ్ చేయాలి. 
Yummy Food Recipes
Add
Recipe of the Day