Kaju burfi recipe By , 2017-06-13 Kaju burfi recipe Here is the process for Kaju burfi-- making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: జీడిపప్పు : ఒకటిన్నర కప్పు,పంచదార : ఒక కప్పు,నీళ్లు : ఏడు టేబుల్‌ స్పూన్లు,రోజ్‌వాటర్‌ : టీ స్పూను,యాలకుల పొడి : 1 స్పూను,నెయ్యి : రెండు టేబుల్‌ స్పూన్లు,బటర్‌ పేపర్స్‌ : రెండు, Instructions: Step 1 ముందుగా జీడిపప్పును నెయ్యిలో దోరగా వేయించి చల్లార్చాలి.  Step 2 మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్‌ చేసి.. పక్కన పెట్టుకోవాలి. పాన్‌లో ఏడు టేబుల్‌స్పూన్ల నీళ్లు వేసి.. పంచదార వేయాలి.  Step 3 అందులో రోజ్‌ వాటర్‌, యాలకులపొడి కూడా కలపాలి. పంచదార కరిగిన తరువాత జీడిపప్పు పౌడర్‌ను వేసి.. కలియబెట్టాలి.  Step 4 మెత్తటి ముద్దలా తయారు చేసుకోవాలి. గట్టిగా ఉంటే.. చేతిలోకి కాస్త నెయ్యి వేసుకుని ఒత్తితే మెత్తగా వస్తుంది.    Step 5 ఆ తరువాత బటర్‌ పేపర్‌ మీద.. ముద్దను పల్చగా పరచాలి. కత్తి తీసుకుని బర్ఫీ సైజ్‌లో చతురస్త్రాకారంలో కట్‌ చేస్తే.. కాజు బర్ఫీ రెడీ అయినట్లే..!                  
Yummy Food Recipes
Add