sorakaya nuvvuala pachadi By , 2018-06-08 sorakaya nuvvuala pachadi Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty sorakaya nuvvuala pachadi making in best way. Prep Time: 5min Cook time: 35min Ingredients: సొరకాయ 250 గ్రా.,నువ్వులు 50 గ్రా,జీర 1 టీ స్పూన్,మినప్పప్పు 1 టీ స్పూన్,పచ్చిమిర్చి 4,ఎండుమిర్చి 4,చింతపండు 10 రెబ్బలు,పసుపు 1/4 టీ స్పూన్,నూనె 50 గ్రా.,ఉప్పు 11/2 టీ స్పూన్, Instructions: Step 1 బాండీలో కొంచెం నూనె వేడి చేసి, ఎండు మిర్చి, పచ్చి మిర్చి, నువ్వులు, జీరా, మినప్పప్ప అన్నీ వేసి వేయించి తీసి మిక్సిలో పొడి చేయాలి Step 2 ఈలోపల అదే బాండీలో ఇంకొంచెం నూనెవేసి, సొరకాయ ముక్కలను సన్నగా తరిగి వేసి, మూత పెట్టి మగ్గనివ్వాలి Step 3 ముక్క మెత్తగా ఉడికిన తరువాత చింతపండు కడిగి సొరకాయలో వేసి చల్లార్చి మిక్సిలో ఉన్న మిశ్రమములో వేసి రుబ్బాలి. నీరు వేయకూడదు. Step 4 పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. కావాలంటే తాలింపు చేసి వేసుకోవచ్చును. కొత్తిమీర వేస్తే బాగుంటుంది.
Yummy Food Recipes
Add
Recipe of the Day