prawns fry By , 2018-05-31 prawns fry Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty prawns fry making in best way. Prep Time: 10min Cook time: 40min Ingredients: రొయ్యలు అర కిలో,పెరుగు 1 కప్పు,పసుపు అర టీస్పూను,గరం మసాలా -1 టే.స్పూను,ధనియాల పొడి 1 టే.స్పూను,కారం -1 టే.స్పూను,అల్లం వెల్లుల్లి పేస్ట్ -1 టే.స్పూను,ఉప్పు, నూనె తగినంత,ఉల్లి ముక్కలు కాసిన్ని, Instructions: Step 1 రొయ్యలకు పెరుగు, పసుపు చేర్చి రుద్ది బాగా కడగాలి. Step 2 తర్వాత కారం, ధనియాల పొడి, గరం మాసాలా, వేసి కలిపి గంట సేపు  పక్కనుంచాలి. Step 3 బాండ్లిలో నూనె పోసి కాగాక ఉల్లి ముక్కలు వేయించి అల్లం వెల్లుల్లి పేస్ట్ కలపాలి. Step 4 రెండు నిమిషాలు వేగాక రొయ్యలు వేసి వేయించాలి. Step 5 చిన్న మంట మీద కలుపుతూ వేయించాలి. Step 6 15 నిమిషాలపాటు వేయించాక తరిగిన కొత్తిమీరతో అలంకరించి వడ్డించాలి.
Yummy Food Recipes
Add