Bendakaya Majjiga pulusu By , 2018-06-08 Bendakaya Majjiga pulusu Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Bendakaya Majjiga pulusu making in best way. Prep Time: 10min Cook time: 20min Ingredients: బెండకాయలు 1/4 కిలో,పెరుగు కమ్మనిది 200 గ్రా,శనగపప్ప 1 టీ స్పూన్లు,కందిపప్ప 1 టీ స్పూన్లు,జీర 1 టీ స్పూన్,ధనియాలు 1 టీ స్పూన్,అల్లం చిన్న ముక్క,పచ్చికొబ్బరి 1/4 చిప్ప,పచ్చి మిర్చి 6,కొత్తిమీర 2 టీ స్పూన్లు తరుగు,ఉప్పు 11/2 టీ స్పూన్లు,పసుపు 1/4 టీ స్పూన్,నూనె 4 టీ స్పూన్లు,కరివేపాకు 6 రెబ్బలు, Instructions: Step 1 పుచ్చులు లేకుండా బెండ కాయలు చూసి కడిగి తుడిచి పొడవుముక్కలుగా కట్ చేసి ఉంచాలి Step 2 పెరుగు చిలికి నీరు కొంచెం వేసి ఉంచాలి. ధనియాలు, శనగ పప్ప, కంది పప్ప, జీరా కొన్ని నీళ్ళు వేసి కడిగి నానబెట్టి ఉంచాలి. Step 3 అరగంట నానిన తరువాత అల్లం, పచ్చిమిర్చి, పచ్చికొబ్బరి, నానబెట్టిన మిశ్రమమును కలిపి మిక్సీలో వేసి మెత్తగా రుబ్బాలి Step 4 మజ్జిగలో ఈ రుబ్బిన మిశ్రమమును కలిపి ఉంచుకోవాలి Step 5 బాండీలో నూనె వేడిచేసి తాలింపు వేసి, కరివేపాకు , ఇంగువ వేసి బెండకాయముక్కలను కూడా వేసి ఉడికించాలి Step 6 కొంచెం నీరు వేసి పసుపు వేసి, మజ్జిగ కలిపిన మిశ్రమమును బెండకాయలో పోసి, ఉప్పు వేసి మరిగించి తాలింపు పెట్టి కొత్తిమీర జల్లాలి. 
Yummy Food Recipes
Add