pudina paneer pulao By , 2017-12-02 pudina paneer pulao Here is the process for pudina paneer pulao making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: బాస్మతి రైస్‌-2 కప్పులు,పన్నీర్‌-200గ్రా (చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి),తాజా పుదీనా-ఒక కట్ట,ఉల్లిపాయలు-2 (సన్నగా కట్‌ చేసుకోవాలి),పచ్చిమిర్చి-4, అల్లం-చిన్నముక్క,వెల్లుల్లిపాయలు-4,,చెక్క-చిన్నముక్క,ఉప్పు-రుచికి సరిపడా,,నూనె-రెండు చెంచాలు,నీళ్లు-4 కప్పులు, Instructions: Step 1 ముందుగా బియ్యాన్ని శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి.  Step 2 తరువాత బియ్యంలో నాలుగు కప్పుల నీరు పోసి అన్నం వండి పక్కన పెట్టాలి. ఇప్పుడు పాన్‌లో కొద్దిగా నూనెవేసి పన్నీర్‌ ముక్కలు వేసి ఫ్రై చేసి పెట్టుకోవాలి. Step 3 అంతలోపు పుదీనా ఆకులను శుభ్రం చేసుకోవాలి.  Step 4 తరువాత శుభ్రం చేసుకున్న పుదీనాలో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి మెత్తగా పేస్ట్‌లా తయారుచేసుకోవాలి.   Step 5 ఇప్పుడు పాన్‌లో నూనె వేసి వేడిచేసి అందులో చెక్క లవంగాలు వేసి ఒక నిముషం పాటు వేయించుకోవాలి.    Step 6 తరువాత అందులో సన్నగా తురుముకున్న ఉల్లిపాయముక్కలు వేసి రెండు నిమిషాలు వేయించుకోవాలి.   Step 7 తరువాత అందులో ముందుగా తయారుచేసుకున్న పుదీనాపేస్ట్‌, ఉప్పు వేసి మరో రెండు నిమిషాలు వేయించుకోవాలి.   Step 8 చివరగా ఉడికించి పెట్టుకున్న అన్నం, ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్‌ ముక్కలను కూడా వేసి మరో రెండుమూడు నిమిషాలు ఫ్రై చేసుకుని స్టౌఆఫ్‌ చేయాలి. అంతే పుదీనా పన్నీర్‌ పలావ్‌ రెడీ.          
Yummy Food Recipes
Add