chicken Fritters recipe making tips By , 2014-12-22 chicken Fritters recipe making tips chicken Fritters recipe making tips : the simple cooking tips to make chicken Fritters recipe which contains vitamins and other healthy ingredients. Prep Time: 40min Cook time: 30min Ingredients: 1/4 కేజీ చికెన్, 1-2 కోడిగుడ్లు, 1/2 కప్ వెల్లుల్లి ముక్కలు, 2 కప్స్ కొబ్బరి తురుము, 1/2 టీ స్పూన్ అల్లం పేస్ట్, 1 టీ స్పూన్ వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు పొడి, 1/2 టీ స్పూన్ మిరిప్పపొడి, 1 టీ స్పూన్ మీట మసాలా, 2-4 పిచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, వంటకానికి తగినంత నూనె, రుచికి తగినంత ఉప్పు, Instructions: Step 1 ఒక పాత్ర తీసుకుని అందులో పచ్చిమిర్చి, ఉల్లి, అల్లం, వెల్లుల్లి పేస్ట్ తదితర పదార్థాలన్నింటినీ మిక్స్ చేస్తూ కలుపుకోవాలి. Step 2 ఇలా కలుపుకున్న ఆ మిశ్రమంలో ఇదివరకు ఉడికించి కవ్వంతో మెదుపుకున్న చికెన్’ను వేయాలి. ఇఫ్పుడు ఈ మొత్తం మిశ్రమాన్ని బాగా కలియబెట్టాలి. Step 3 అనంతరం అదులోనే తరుగు, కొబ్బరి తురుము, కోడిగుడ్డు, రుచికి తగినంత ఉప్పును వేసి.. కలపాలి. మొత్తం మిశ్రమాన్ని ఒక ముద్దలా కలుపుకుని.. అందులో కొద్దికొద్దిగా తీసుకుంటూ గారెలకు తగ్గట్టుగా సిద్ధం చేసుకోవాలి. Step 4 ఇప్పుడు ఒక బాణలి తీసుకుని అందులో కొద్దిగా నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక అందులో ఇదివరకు గారెల్లా చేసుకున్న పిండిని వేసి.. దోరగా వేపుకోవాలి. అంతే! చికెన్ వడలు రెడీ!
Yummy Food Recipes
Add