gobi manchurian recipe cooking tips diabetic type 2 disease By , 2014-12-22 gobi manchurian recipe cooking tips diabetic type 2 disease gobi manchurian recipe cooking tips diabetic type 2 disease : the simple cooking tips to make gobi manchurian recipe. The gobi contains some healthy ingredients which prevents diabetic type 2 disease. Prep Time: 30min Cook time: 25min Ingredients: 2 కప్పులు కాలీ ఫ్లవర్ తరుగు, 5 టీ స్పూన్స్ మైదా, 5 టీ స్పూన్స్ కార్న్ స్టార్చ్, 2 టీ స్పూన్స్ చిరుధాన్యాలు, 2 టీ స్పూన్స్ కెచప్ (పెద్దవి), 2 టీ స్పూన్స్ రెడ్ చిల్లీ సాస్, 4 టీ స్పూన్స్ సోయాసాస్, 2 టీ స్పూన్స్ వైట్ వెనిగర్, 1/2 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్, 4 టీ స్పూన్స్ నీళ్లు, 1/2 కప్ ఉల్లిపాయ, 3 వెల్లుల్లిపాయలు, వంటకు సరిపడేంత నూనె (డీప్ ఫ్రై చేయడానికి), రుచికి తగినంత ఉప్పు, 1/4 కప్ పచ్చిమిర్చి, Instructions: Step 1 ఒక నాన్’స్టిక్ పాత్రను తీసుకుని అందులో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. నూనె బాగా కాగిన తర్వాత అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వెల్లుల్లిరెబ్బలు వేసి 5 నిముషాలపాటు ఉడికించాలి. Step 2 ఉల్లిపాయలు బ్రౌన్ కలర్’లోకి వచ్చేంతవరకు వేడిచేసిన అనంతరం అందులో కెప్, రెడ్ చిల్లీ సాస్ వేసి.. నూనె పైకి తేలేవరకు ఫ్రై చేసుకోవాలి. అలా వచ్చిన తర్వాత సోయాసాస్, వెనగర్ వేసి కలుపుకోవాలి. Step 3 అనంతరం అందులోనే రెండు టీ స్పూన్ల కార్న్ స్టార్చ్, 4 టీ స్పూన్ల నీల్లు వేసి.. ఆ మొత్తం మిశ్రమాన్ని కలియబెడుతూ ఐదు నిముషాలవరకు మీడియం మంట మీద ఉడికించుకోవాలి. ఇలా ఉడకబెట్టిన తర్వాత ఈ సాస్’ను పక్కన పెట్టుకోవాలి. Step 4 మరోవైపు ఒక పాత్రలో మైదా, కార్న్ స్టార్చ్, బ్లాక్ పెప్పర్, రుచికి తగినంత ఉప్పు, నీళ్లు వేసి.. ఉండలు లేకుండా పిండిని తయారుచేసుకోవాలి. ఈ పిండిలోనే కాలీఫ్లవర్ తరుగును వేసి కలుపుకోవాలి. Step 5 ఇప్పుడు ఒక పెనుము తీసుకుని అందులో కాస్త నూనె వేసి వేడి చేయాలి. నూనె కాగిన తర్వాత అందులో ఇదివరకు కలుపుకున్న పండిఫ్లవర్ మిశ్రమాన్ని వేసి.. డీఫ్ ఫ్రై చేసుకోవాలి. Step 6 డీప్ ఫ్రై చేస్తుండగానే అందులో సాస్’ను యాడ్ చేసి మిక్స్ చేయాలి. తర్వాత మీడియం మంట మీద కొద్దిసేపటివరకు హీట్ చేయాలి. అసలు తేమ అనేది లేకుండా ఫ్రై చేసిన అనంతరం బయటికి తీసేయాలి. అంతే గోబి మంచూరియన్ రెడీ!
Yummy Food Recipes
Add