carrot payasam By , 2014-07-09 carrot payasam carrot payasam, payasam with carrot, making of carrot payasam, healthy carrot payasam, testy carrot payasam, carrot payasam in telugu Prep Time: 5min Cook time: 20min Ingredients: పావుకిలో క్యారెట్, 1 లీటరు పాలు, 100 గ్రాములు జీడిపప్పు, పావుకిలో పంచదార, 1 టీ స్పూన్ యాలకులపొడి, Instructions: Step 1 ముందుగా క్యారెట్ ఉడికించి, ఇందులో జీడిపప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. Step 2 ఇప్పుడు పాలు మరగపెట్టాలి. మరుగుతున్న పాలల్లో క్యారెట్ మిశ్రమం వేసి 10 నిమిషాలు ఉడికించాలి. Step 3 ఇప్పుడు పంచదార యాలకులపొడి వేసి 5 నిమిషాలు ఉంచి దించాలి. అంతే ఎంతో రుచికరమైన క్యారెట్ పాయసం రెడీ
Yummy Food Recipes
Add