natti delite By , 2014-07-19 natti delite natti delite its a very tasty drink, home made natti delite easy to preparation..... Prep Time: 10min Cook time: 15min Ingredients: 120 గ్రా చల్లటి పెరుగు, 50 గ్రా నట్స్ (బాదం, జీడిపప్పు, వాల్ నట్స్), 40 గ్రా పంచదార, తగినన్ని నీరు, Instructions: Step 1 నాన్‌స్టిక్ పాన్‌లో నట్స్ వేసి కొద్దిగా వేయించాలి. Step 2 అందులో పంచదార వేసి, కరిగించాలి. తర్వాత పాన్ దించి, పంచదార మిశ్రమాన్ని చల్లబడేంతవరకు ఉంచాలి. Step 3 ఈ మిశ్రమాన్ని మిక్సర్‌లో వేసి, కొద్దిగా క్రష్ చేయాలి. పెరుగును బాగా చిలికి, అందులో చల్లటి నీళ్లు పోయాలి. క్రష్ చేసిన పంచదార మిశ్రమాన్ని గార్నిష్ చేసి, చల్ల చల్లగా సర్వ్ చేయాలి.
Yummy Food Recipes
Add
Recipe of the Day