dosakaya dosa By , 2014-08-01 dosakaya dosa dosakaya dosa - veriety recipe dosakaya dosa, tasty and easy preparation dosakaya dosa..... Prep Time: 15min Cook time: 30min Ingredients: తగినంత నూనె, తిగినంత ఉప్పు, అరకప్పు బియ్యం, అరకప్పు అటుకులు, చిటికెడు మెంతులు, 2 కప్పులు దోసకాయ తురుము, Instructions: Step 1 బియ్యం, మెంతులు, అటుకులు విడివిడిగా రెండు గంటలు నానబెట్టాలి. Step 2 వీటన్నింటిని కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. Step 3 అందులోనే దోసకాయ తురుము వేసి రుబ్బుకోవాలి. ఈ మిశ్రమంలో ఉప్పు కలిపి రాత్రంతా ఉంచాలి. ఉదయం దోసెలు వేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి.
Yummy Food Recipes
Add