gajar halwa recipe By , 2017-06-30 gajar halwa recipe Here is the process for gajar halwa making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: గాజర్‌ తరుగు-కిలో,పాలు-1/2 లీ,కండెన్స్‌డ్‌ మిల్క్‌-1/4 లీ,పంచదార-1 కప్పు,కెవ్రా ఎసెన్స్‌-నాలుగు చుక్కలు,నెయ్యి-1 కప్పు,డ్రై ఫ్రూట్స్‌-రుచికి సరిపడా, Instructions: Step 1 నాన్‌స్టిక్‌ ప్యాన్‌లో పాలు పోసి గాజర్‌ తురుము వేసి పాలన్నీ ఆవిరైపోయేవరకూ ఉడికించుకోవాలి.  Step 2 తర్వాత పంచదార వేసి బాగా కలపాలి. పంచదార మొత్తం కరిగి నీరంతా ఇంకిపోయేవరకూ కలుపుతూ వుండాలి. Step 3 తర్వాత అందులో నెయ్యి, కండెన్స్‌డ్‌ మిల్క్‌, డ్రై ఫ్రూట్స్‌ ముక్కలు వేసి మంచి వాసన వచ్చే వరకూ ఉడికించాలి. Step 4 చివరిగా కెవ్రా కూడా కలిపి దించేయాలి. ఇప్పుడు సర్వింగ్‌ బౌల్స్‌లో హల్వాని వుంచి మరిన్ని బాదం పలుకులతో గార్నిష్‌ చేసి అతిధులకందించండి.      
Yummy Food Recipes
Add
Recipe of the Day