Ginger Fruit Punch By , 2018-02-28 Ginger Fruit Punch Here is the process for Ginger Fruit Punch making .Just follow this simple tips Prep Time: 1hour 15min Cook time: 20min Ingredients: అల్లం: ఎనిమిది అంగుళాల ముక్క,,పంచదార: కప్పు,,నిమ్మరసం: కప్పు,,కమలాపండ్ల రసం: ఒకటిన్నర కప్పులు,,చల్లనినీళ్లు: 3 కప్పులు, Instructions: Step 1 అల్లం పై పొట్టు తీసి సన్నగా తురమాలి. మందపాటి ప్యాన్‌లో అల్లం తురుము, పంచదార కప్పు, నీళ్లు పోసి మరిగించాలి.  Step 2 బాగా మరిగిన తరవాత మంట తగ్గించి మూత తీసి మరో పదిహేను నిమిషాలు మరగనివ్వాలి.  Step 3 ఇప్పుడు దీన్నిలో ఏ ముక్కలు లేకుండా వడగట్టి చల్లారనివ్వాలి.  Step 4 తరవాత దీనిలో నిమ్మరసం, కమలారసం కలిపి ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి.    Step 5 తాగేముందు బయటకు తీసి చల్లనినీళ్లు కలిపి ఐస్‌క్యూబ్స్‌ వేసి అందించాలి.అప్పుడు ఆరోగ్యం,అందం మీసొంతం.          
Yummy Food Recipes
Add
Recipe of the Day