chicken rasam By , 2018-03-03 chicken rasam Here is the process for chicken rasam making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: చికెన్ - 250 గ్రాములు,ఉల్లిపాయ తరుగు - అర కప్పు,వెల్లుల్లి పేస్ట్ - ఒక స్పూన్,అల్లం పేస్ట్- ఒక స్పూన్,మిరియాల పొడి- ఒక టీ స్పూన్,జీలకర్ర పొడి - ఒక టీ స్పూన్,కొత్తిమీర పొడి - ఒక టీ స్పూన్,మిరప పొడి - అర టీ స్పూన్,పసుపు పొడి - ఒక టీ స్పూన్,టమోటా తరుగు - అర కప్పు,ఉప్పు, నూనె - తగినంత,కొత్తిమీర, కరివేపాకు తరుగు- పావు కప్పు, Instructions: Step 1 ముందుగా మిక్సీలో ఉల్లి తరుగు, జీలకర్ర, మిరియాలు, జీలకర్ర, పసుపు పొడి, అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ను రుబ్బుకోవాలి.  Step 2 కుక్కర్లో రెండు స్పూన్ల నూనె పోసి కరివేపాకు.. రుబ్బుకున్న మిశ్రమాన్ని వేసి వేయించాలి. ఆపై టమోటా తరుగు, శుభ్రం చేసుకున్న చికెన్ ముక్కలు చేర్చి.. తగినంత నీరు, ఉప్పును చేర్చుకోవాలి.  Step 3 ఆపై కుక్కర్‌ను మూతపెట్టి చికెన్‌ను ఉడికించాలి. ఉడికాక దించేసి... కొత్తిమీర తరుగును చల్లి వేడి వేడి అన్నంతో సర్వ్ చేస్తే జలుబు, దగ్గు మాయమవుతుంది. అంతే చికెన్ రసం రెడీ..                
Yummy Food Recipes
Add