mutton keema methi curry By , 2018-05-23 mutton keema methi curry Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty mutton keema methi curry making in best way. Prep Time: 10min Cook time: 50min Ingredients: మటన్ కైమా 500 గ్రా,ఉల్లిపాయలు 2,అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూనులు,మెంతికూర 1 కప్పు,కారం 1 స్పూన్,పసుపు 1 టీ స్పూన్,పచ్చిమిర్చి 4,గరమ్ మసాల 5 గ్రా,టమాటోలు 4,ధనియాల పొడి 2 టీ స్పూన్లు,జీరా పాడి 1 టీ స్పూన్,పెరుగు 1 కప్పు,ఉప్పు 3 టీ స్పూను,నెయ్యి / నూనె 100 గ్రా, Instructions: Step 1 బాండీలో నూనె వేడిచేసి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం, వెల్లుల్లి ముద్ద, పచ్చి మిర్చి వేసి వేపించాలి. Step 2 కారం, పసుపు, ధనియాలపొడి, కలిపి మటన్ కీమాను అంతకు ముందు కడిగి పిండి, ఉప్పు వేసి మూత పెట్టిఉడికించాలి Step 3 ఉడికించిన కైమాలో గరంమసాలపొడి, జీరా పొడి, పెరుగు టమాటోముక్కలు వేసి, మెంతికూర కూడ కలిపి బాగా ఉడికించాలి Step 4 తర్వాత దీన్ని డిష్లో పెట్టి సర్వ్ చేయాలి. 
Yummy Food Recipes
Add