Rice vada recipe By , 2017-11-14 Rice vada recipe Here is the process for Rice vada recipe making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: ఉడికించిన అన్నం -- 2 కప్పులు (కొంచెం మెత్తగా ఉడికించిన అన్నం),కొబ్బరి తురుము -- 1 కప్పు,పెరుగు -- 1 కప్పు,కారం పొడి -- 1 స్పూన్,అల్లం పచ్చిమిర్చి పేస్టు -- 2 స్పూన్స్,క్యాబేజీ తురుము -- 1/4 కప్పు,క్యాప్సికం తురుము -- 1/4 కప్పు,టమాటా ముక్కలు -- 1/4 కప్పు,మైదాపిండి -- 3 స్పూన్స్,కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, ఇంగువ, ఉప్పు --- తగినంత,నూనె -- 1/4 కేజీ, Instructions: Step 1 ముందుగా ఒక వెడల్పాటి డిష్ లో  పెరుగువేసి,  అన్నము ఇంకా మిగిలిన పదార్థాలు ఒక్కొక్కటిగా వేసి, బాగా మెత్తగా కలిపి (గారెల పిండి వలె ఉండాలి) పక్కన ఉంచుకోవాలి. Step 2 ఇప్పుడు స్టవ్ వెలిగించి, బాణలి పెట్టి, నూనె వేసి, అన్నం మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని, వడల మాదిరిగా వేసి, ఎర్రగా రెండు వైపులా కాలిన తరవాత తీసి పక్కన పెట్టుకోవాలి.  Step 3 ఇష్టమైన వారు వారికి నచ్చిన చట్నీతో తినవచ్చును. అంతే కమ్మని రైస్ వడ రెడీ.                    
Yummy Food Recipes
Add