chukka kura aloo curry By , 2018-06-04 chukka kura aloo curry Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty chukka kura aloo curry making in best way. Prep Time: 10min Cook time: 30min Ingredients: ఆలు 1/4 కిలో,చుక్క కూర 5 పెద్ద కట్టలు లేదా చిన్నవి 10 కట్టలు,పచ్చిమిర్చి 8,కారం 1/2 టీ స్పూన్,ఉప్పు 2 టీ స్పూన్లు,ఉల్లిపాయలు 2,ధనియాల పొడి 1 టీ స్పూన్,నూనె 50 గ్రా.,తాలింపు గింజలు 2 టీ స్పూన్లు,పసుపు 2 టీ స్పూన్లు,ఎండు మిర్చి 2, Instructions: Step 1 ఆలు కడిగి పొట్టు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి నీళ్ళలో వేసి ఉంచాలి. Step 2 చుక్కకూర బాగా కడిగి కట్ చేసి ఉంచి, బాండీలో నూనె వేడి చేసి, ఎండు మిర్చి ముక్కలు, తాలింపు గింజలు వేసి ఉల్లి, పచ్చి మిర్చి పొడవుగా తరిగి వేసి వేయించాలి Step 3 ఆలు ముక్కలను వేసి మూత పెట్టి మెత్తగా అయ్యేంతవరకు ఉడికించాలి Step 4 చుక్కకూర వేసి, ఉప్పు, పసుపు, కారం, ధనియాలపొడి వేసి మూత పెట్టి, సన్నని సెగ పై ఉడికించాలి. 
Yummy Food Recipes
Add