Tasty Chicken Gravy |chicken curry recipe By , 2016-05-20 Tasty Chicken Gravy |chicken curry recipe Today's special recipe is the most popular chicken curry recipe. for more details WWW.telugufoodrecipes.com Prep Time: 10min Cook time: 25min Ingredients: 500 గ్రాములు చికెన్,రెండు  ఉల్లిపాయలు,ఐదు   పచ్చిమిర్చి,ఒక్కటి  టమాటా,1 టీ స్పూన్  అల్లం వెల్లుల్లి పేస్ట్,1 కప్    పెరుగు, 1/2 టీస్పూన్  కారం,రెండు రెబ్బలు  కొత్తిమీర,రుచికి సరిపడా   ఉప్పు,తగినంత  నూనె, Instructions: Step 1 ముందుగా చికెన్ శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయ, టమాటాలను చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకొని, కొత్తిమీరను తురుముకొని పక్కన పెట్టుకోవాలి. Step 2 ఒక పాత్ర తీసుకొని అందులొ కొద్దిగా నూనె వేసి వేడిచేస్తూ అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించుకొవాలి. Step 3 తర్వాత అందులోనే టమాటా ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు పచ్చిమిర్చి ముక్కలు వేసి టమాటాలు మెత్తబడె వరకు వేగించాలి. Step 4 ఇప్పుడు ఒక పాత్ర తీసుకొని స్టౌ మీద ఉంచి నూనె వేసి వేడి చేస్తూ చికెన్ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా వేగించుకున్న పోపులో చికెన్ మిశ్రమం వేసి ఫ్రై చేస్తూ పెరుగు, కారం, ఉప్పు(తగినంత) వేసి చిక్కగా మారే వరకు ఉడికించుకోవాలి. అంతే ఆనియన్ చికెన్ గ్రేవీ రిసిపి రెడీ. Step 4 ఈ టేస్టీ చికెన్ గ్రేవీ రిసిపి చపాతీలు లేదా తందూరి రోటీలలో తీంటే చాలా టేస్టీగా ఉంటుంది.
Yummy Food Recipes
Add