malai peda By , 2018-06-01 malai peda Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty malai peda making in best way. Prep Time: 10min Cook time: 40min Ingredients: మిల్ మెయిడ్ టిన్ 1,కార్న్ ఫ్లోర్ 11/2 కప్పులు,సిట్రిక్ యాసిడ్ 1/2 టీ స్పూన్,ఇలాచి 1 టీ స్పూన్,నెయ్యి 2 టేబుల్ స్పూన్లు,మిఠాయి రంగు 4 చుక్కలు (పొడి అయితే చిటికెడు), Instructions: Step 1 నెయ్యి బాండీలో వేడి చేసి, మిల్ మెయిడ్ ఓన్ ఓపెన్ చేసి పాలు అన్నీ వేసి  సిట్రిక్ యాసిడ్ ఒక స్పూన్ లో కరిగించి పాలలో కలిపి అలా సిట్రిక్ యాసిడ్ కరిగేంత వరకు పాలు మరిగిస్తూ ఉండాలి. Step 2 ఈ లోపల రెండు టేబుల్ స్పూన్లు నీళ్లలో కార్న్ ఫ్లోర్ పొడి బాగా కలిపి ఆ పొడినీరును పాలలో వేసి మరిగించాలి Step 3 బాండీకి అంటుకోకుండ(ముద్ద కడుతుంది) ఉడికిన పాలు, కార్న్ ఫ్లోర్ కు  కొద్దిగా రంగు చుక్కలు లేదా రంగునిచ్చే పొడి వేసుకోవాలి Step 4 ఇలా తయారైన పేడా ముద్దను చల్లార్చి ప్లేట్ లో తీసుకుని చిన్న చిన్న గుండ్రని మలాయి పేడాలను చేసుకుంటే సరి. పైన కొంచెం ఇలాచి పొడి వేసి సర్చ్ చేస్తే చాలా అందంగాను, రుచిగానూ ఉంటుంది
Yummy Food Recipes
Add