chilli cheese toast By , 2017-12-07 chilli cheese toast Here is the process for chilli cheese toast making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 10min Ingredients: బ్రెడ్ స్లైసులు - 6,చీజ్ - 5 టీ.స్పూ.,పచ్చిమిర్చి - 1,పుదీనా ఆకులు - 6 లేక 8,కొత్తిమీర - కొద్దిగా,మిరియాల పొడి - చిటికెడు,ఉప్పు - తగినంత, Instructions: Step 1 పుదీనా, పచ్చిమిర్చి, ఉప్పు, మిరియాల పొడి కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి లేదా చీజ్‌లో గ్రీన్ చట్నీ ఉంటే కలుపుకోవచ్చు.  Step 2 ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసి కలిపి ఉంచుకోవాలి.  Step 3 బ్రెడ్ స్లైసుల అంచులు తీసేసి ఈ చీజ్ మిశ్రమాన్ని పలుచగా రాసి ఇంకో బ్రెడ్ స్లైస్ పెట్టి అదమాలి. దానిపైన మళ్లీ ఇంకోసారి చీజ్ మిశ్రమం రాసి ఇంకో బ్రెడ్ స్లైస్ పెట్టి అదమాలి.  Step 4 దీన్ని ఇలాగే ఫ్రిజ్‌లో పెట్టి కావలసినప్పుడు తీసి రెండు ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేయాలి. దీన్ని మరోలా కూడా చేసుకోవచ్చు.    Step 5 చీజ్‌లో కారం పొడి, టమాటా సాస్ కలిపి ఎర్రరంగులో మిశ్రమం చేసుకోవచ్చు. ఇలా చేసినప్పుడు మిరియాల పొడి బదులు కాస్త గరం మాసాలా పొడి వేసుకోవాలి.          
Yummy Food Recipes
Add