mango burfi recipe By , 2017-10-17 mango burfi recipe Here is the process for mango burfi making .Just follow this simple ti Prep Time: 15min Cook time: 25min Ingredients: మామిడిపండు గుజ్జు: 250 గ్రా,కోవా: 250 గ్రా,పంచదార (పొడి చేసుకుని): 250 గ్రా.,ఏలకుల పొడి: చిటికెడు,బాదం పప్పు,జీడిపప్పు,కిస్మిస్‌, Instructions: Step 1 మామిడి పండు గుజ్జులో రెండు టీ స్పూన్ల పంచదారను కలపాలి.  Step 2 పొయ్యి మీద బాణలి పెట్టి కొంచెం వేడెక్కిన తర్వాత ఈ గుజ్జు వేసి సన్నని మంట మీద అది సగం అయ్యే వరకు ఉడికించాలి.  Step 3 మరో బాణలి తీసుకుని సన్నని సెగపైన కోవా వేసి గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి.  Step 4 ఉడికించిన మామిడిపండు గుజ్జు, ఏలకుల పొడి కోవాలో వేసి అన్నీ బాగా కలిసేలా కలియబెట్టాలి.    Step 5 ఒక పళ్ళెం తీసుకొని దానికి నెయ్యి రాసి అందులో ఈ మిశ్రమాన్ని పరచాలి.    Step 6 చల్లారాక ముక్కలుగా కట్‌ చేసుకొని బాదం పప్పు, జీడిపప్పు, కిస్‌మిస్‌లతో అలంకరించుకోవాలి.          
Yummy Food Recipes
Add