mango Kheer By , 2017-03-10 mango Kheer Here is the process for mango Kheer making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: మామిడిపండు - 1,,పాలు - తగినన్ని,,బియ్యం - టీ స్పూన్,,పంచదార - టీ స్పూన్,,జీడిపప్పు పలుకులు (వేయించినవి) - అర టీ స్పూన్,,ఏలకులపొడి - చిటికెడు,,మామిడిపండు గుజ్జు - టీ స్పూన్,,బాదంపప్పు - అర టీ స్పూన్, Instructions: Step 1 పాలు, బియ్యం, పంచదార కలిపి మెత్తగా ఉడికించాలి. చల్లారిన తర్వాత గంటపాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. Step 2 మామిడిపండు పై తొక్క తీసి, తురమాలి. Step 3 రైస్ ఖీర్‌ను ఫ్రిజ్‌లో నుంచి బయటకు తీసి, అందులో మామిడిపండు గుజ్జు, మామిడిపండు తురుము, ఏలకులపొడి వేసి కలపాలి. Step 4 పైన జీడిపప్పు, బాదంపప్పు పలుకులతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. Step 5 చల్లగా, తియ్యగా, మృదువుగా, రుచిగా ఉండే ఈ ఖీర్‌ను పిల్లలు అమితంగా ఇష్టపడతారు. ఈ వేసవిలో వారికిది బలవర్ధకమైన ఆహారం కూడా. Step 6 (పంచదారకు బదులు బెల్లం కూడా వాడుకోవచ్చు)  
Yummy Food Recipes
Add