Bobbatlu recipe By , 2017-04-15 Bobbatlu recipe Here is the process for Bobbatlu making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: మైదాపిండి - 1/2 కిలో,పూర్ణంకోసం - తగినంత,పచ్చి శనగపప్పు - 2 కప్పులు,బెల్లం తురుము - 2 కప్పులు,యాలుకుల పొడి - 1 చెంచా,నెయ్యి - తగినంత, Instructions: Step 1 మైదాపిండి నూనె, కొద్దిగా నెయ్యివేసి చపాతీ పిండిలా కలిపి నానబెట్టుకోవాలి. Step 2 శనగపప్పును ఉడికించి నీళ్ళు వంపుకోవాలి. తర్వాత గ్రైండర్‌వేసి మెత్తగా రుబ్బాలి.  Step 3 బెల్లం కొద్దిగా నీళ్ళుపోసి, శనగపప్పు ముద్దను వేసి అందులో యాలుకుల పొడి కూడా కలుపుకోవాలి.  Step 4 ఈ పిండిని చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి. మైదాపిండిని మొదట పూరీలా చేసుకుని మధ్యలో శనగపప్పు ముద్దను ఉంచి చుట్టూ మైదాపిండితో కప్పేసి, తిరిగి చేత్తో వత్తుకోవాలి.   Step 5 దీన్ని పెనం పైన వేసి చపాతీలా రెండుపక్కలా నేతితో కాల్చాలి. బొబ్బట్లు తక్కువ మంటమీద కాలిస్తే మంచిది.            
Yummy Food Recipes
Add