egg bajji recipe By , 2017-09-13 egg bajji recipe Here is the process for egg bajji making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: కోడిగుడ్లు - 3,,ఓట్స్- ఒకటిన్నర కప్పు,,ఉప్పు - రుచికి తగినంత,,మిరియాల పొడి - అర టీ స్పూన్,,కోడిగుడ్టు- 1 ఉడకబెట్టనిది,,నూనె- వేయించడానికి తగినంత,,చాట్‌మసాలా- టీ స్పూన్,,నిమ్మరసం- టీ స్పూన్., Instructions: Step 1 ఒక పాత్రలో ఓట్స్, గుడ్డు సొన, నిమ్మరసం, ఉప్పు, మిరియాల పొడి, చాట్‌మసాలా వేసి బాగా కలపాలి. Step 2 ఉడికించిన గుడ్డును అందులో వేసి మిశ్రమమంతా బాగా పట్టేలా తిప్పాలి. స్టౌపై బాణలి పెట్టి నూనె కాగనివ్వాలి.  Step 3 ఆ గుడ్డును నూనెలో వేసి ఓట్స్ మిశ్రమం గోధుమరంగులోకి మారేంతవరకు వేయించాలి.  Step 4 ఆ గుడ్డును కత్తితో మీకు ఇష్టం వచ్చిన ఆకారంలో ముక్కలుగా కట్‌చేసి ప్లేట్‌లో సర్ది తినాలి.          
Yummy Food Recipes
Add